Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా ఈ. సందీప్ బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Raj Kumar Oct 01, 2026 2:22 PM విశాఖపట్నంGeneral
జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓగా ఈ. సందీప్ బాధ్యతల స్వీకరణ - Udayam
జిల్లా ప్రజా పరిషత్ డిప్యూటీ ముఖ్య కార్య నిర్వహణాధికారిగా ఈ. సందీప్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్ప గుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం డిప్యూటీ సీఈఓ కార్యాలయ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రతి ఉద్యోగి సమన్వయంతో బాధ్యతాయుతంగా సమయపాలనతో విధులు నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...