వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా పరిషత్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు జాతీయ పతాకం ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుని, దేశ ఐక్యత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జైహింద్, వందేమాతరం అంటూ దేశభక్తి చాటారు.
Comments
Loading comments...

