వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ గంగాధర్ ఆధ్వర్యంలో
11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి నర్సింగ్ విద్యార్థినులతో యోగా విన్యాసాలు చేయించి, యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే, లెప్రసీ, టీబీ, డయాలసిస్ సిబ్బంది, ఆయుష్ ఫార్మసిస్ట్ పురుషోత్తం సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

