Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పోలీస్ కార్యాలయంలో జయశంకర్ జయంతి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 06, 2026 4:26 PM జగిత్యాలGeneral
జిల్లా పోలీస్ కార్యాలయంలో జయశంకర్ జయంతి. - Udayam
జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్,డీఎస్పీలు,సీఐలు, ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...