వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన పరిశుభ్రత, వనమహోత్సవ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పాల్గొని పోలీస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కార్యాలయ పరిసరాల్లోని చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించేందుకు వివిధ రకాల మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Comments
Loading comments...

