Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పన్నుల వాణిజ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 24, 2026 6:57 PM నిర్మల్General
జిల్లా పన్నుల వాణిజ్య శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి - Udayam
నిర్మల్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యాపారి పన్ను తగ్గించడానికి జిల్లా అధికారిని గోదావరి, సీనియర్ ఆసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ సంప్రదించారు. వారు డబ్బులు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేక సదరు వ్యాపారి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు.సోమవారం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా వారిని రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు

Comments

G
Loading comments...