Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 9:04 AM శ్రీకాకుళంGeneral
జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు - Udayam
నగరంలోని టౌన్‌హాల్‌లో ఈ నెల 31న వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమ ఏర్పాట్ల కోసం వైఎస్సార్‌సీపీ యువనేత ధర్మాన రామ్మనోహర్‌ నాయుడు ఆర్థిక సాయం అందించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ మంత్రి ధర్మాన క్యాంపు కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనలో కోరింది.

Comments

G
Loading comments...