Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా నూర్ భాషా దూదేకుల విభాగం అధ్యక్షుడిగా షఫీ నియామకం

Follow Udayam on Google
Mohammad Sep 11, 2026 6:21 PM అనంతపురంGeneral
జిల్లా నూర్ భాషా దూదేకుల విభాగం అధ్యక్షుడిగా షఫీ నియామకం - Udayam
వైసిపి జిల్లా నూర్ భాషా దూదేకుల విభాగం ప్రెసిడెంట్ గా గుత్తికి చెందిన చిత్ర సేడు షఫీని నియమిస్తూ వైసిపి కేంద్ర పార్టీ కార్యాలయం నుండి శుక్రవారం ఒక ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా చిత్రసేడు షఫీ మాట్లాడుతూ..దూదేకుల ముస్లింల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని వారి పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...