Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

Follow Udayam on Google
K.Venkatesh Sep 03, 2026 4:44 PM ఖమ్మంGeneral
జిల్లా మంత్రులపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి - Udayam
ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటిలపై BRS మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఈ ముగ్గురు మంత్రులు భూములు, ఇసుక, మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. తన సొంత నిధులతో రఘునాథపాలెంలో నిర్మించిన రైతు వేదికకు పెట్టిన తన సోదరుడి పేరును తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అటు ఏపీ పాలకుల జల దోపిడీకి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...