వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ శనివారం ప్రారంభమైంది. మొత్తం 241 కేసులను విచారించి ఇరువర్గాల రాజీతో పరిష్కరించనున్నట్లు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చండీశ్వరిదేవి తెలిపారు.
దీర్ఘకాలిక కేసుల పరిష్కారంతో సమయం ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. కక్షిదారులు లోక్ అదాలత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

