Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కోర్టు ప్రాంగణంలో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 02, 2026 4:47 PM గుంటూరుGeneral
జిల్లా కోర్టు ప్రాంగణంలో వైఎస్సార్ 17వ వర్ధంతి వేడుకలు - Udayam
వైఎస్ రాజశేఖరరెడ్డి భౌతికంగా దూరమైనా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. బుధవారం గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసు రత్నం, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...