వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణంపై తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు మరియు R&B అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులకు సంబంధించిన పురోగతిపై చర్చించి, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు స్పీకర్ సూచించారు.
Comments
Loading comments...

