వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్పల్లి ప్రగతినగర్‌లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీ. సత్యం అధ్యక్షతన విద్యా సదస్సు జరిగింది. ముఖ్య వక్తలు ఓయూ ప్రొఫెసర్ అమంచి నాగేశ్వర్, సీపీఎం నేత జాన్ వెస్లీ మాట్లాడుతూ.
కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టాలని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి ప్రతి పౌరుడికి సమాన విద్య అందించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

