వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి రాష్ట్ర సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు గురువారం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరుగనున్న ఈ సదస్సులో విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి , మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇందులో జిల్లాల వారీగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఇందులో చర్చిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, తాగునీరు, విద్య, వైద్యం, గృహ నిర్మాణం అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

