Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టరేట్ శాంతి కమిటీ సమావేశం నుండి వెళ్లిపోయిన ముస్లిం మైనార్టీలు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 09, 2026 9:41 AM నిర్మల్General
వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సోమవారం నిర్వహించిన శాంతి కమిటీ సమావేశం నుండి ముస్లిం మైనార్టీ ప్రజా ప్రతినిధులు మత పెద్దలు వెళ్లిపోయారు. చాలా నిర్వహణకు సలహా సూచనలు తీసుకోవాల్సింది పోయి తమ సలహాలను వినకుండా ఏకపక్షంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతున్నారని ఆరోపించారు. నిర్మల్ శాంతి సామరస్యతకు నిలయమని జరుగుతున్న ఘటనల గురించి మాట్లాడితే ఎస్పీ ఏకపక్షంగా బదిలీచారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...