Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 7:52 PM రాజన్న సిరిసిల్లGeneral
జిల్లా కలెక్టర్ నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు - Udayam
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అనామలీస్, నో మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)పై సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈఆర్ఓలు, ఎలక్షన్ సెక్షన్లు అధికారులతో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

Comments

G
Loading comments...