వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ. స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమములో పాల్గొనేందుకు ఈనెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేయాలని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ తో కలిసి కేకోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న ప్రాంతాల్లో అధికారులు చేపడుతున్న ఏర్పాట్లను హెలిపాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు.
Comments
Loading comments...

