Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పరిశీలించారు

Follow Udayam on Google
babu varun Aug 18, 2026 6:56 PM రాజన్న సిరిసిల్లGeneral
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పరిశీలించారు - Udayam
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో పసుల రవళి ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుండగా, మంగళవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఎంత విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు? ఎప్పటి వరకు పూర్తి చేస్తారో అని లబ్ధిదారును అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...