వార్తలకు తిరిగి వెళ్లండి
ఓటర్ల జాబితా సమగ్ర పున పరిశీలనతో అర్హులైన ఓటర్లకు నష్టం కలగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కె శ్రీహరి రావు సూచించారు.
గురువారం సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో ఎస్ ఐ ఆర్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. అర్హులైన ఓటర్లు ఎవరు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని చెప్పారు. పరిశీలనలో అడిగిన ధ్రువీకరణ పత్రాలు నిర్ణీత సమయంలో అందజేయాలన్నారు.
Comments
Loading comments...

