వార్తలకు తిరిగి వెళ్లండి

80వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా జిల్లా స్థాయి లో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఉద్యోగ లో జిల్లా ఎస్.సి కార్పొరేషన్ సిబ్బంది అయిన శ్రీ. చందక భాస్కర రావు గారు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్ రెవిన్యూ మినిస్టర్ శ్రీ. అనగాని సత్య ప్రసాద్ గారు మరియు జిల్లా కలెక్టర్ కిశోర్ గారు మరియు కమిషనర్ పోలీస్ వారి చేతుల మీదగా అందుకోవడం జరిగినది.
Comments
Loading comments...

