Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ తో ఎంపీ మర్యాద పూర్వక భేటీ

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 28, 2026 7:41 PM విజయనగరంGeneral
జిల్లా ఎస్పీ తో ఎంపీ మర్యాద పూర్వక భేటీ - Udayam
విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ ను సోమవారం రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ఎస్పీకి వినతి పత్రం అందజేసారు ఈ కార్యక్రమంలో MLA పూసపాటి అతిధి గజపతి రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి కిమిడి రామ్ మాలిక్ నాయుడు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...