Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ఎస్పీ తీరుతోనే శాంతి కమిటీ సమావేశాన్ని బహిష్కరించా ఎంఐఎం అధ్యక్షులు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 07, 2026 10:58 PM నిర్మల్General
వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతి సామరస్యల మధ్య నిర్వహించినందుకు అన్ని వర్గాల నుంచి సలహా సూచనలను తీసుకోవడం ఆనవాయితీగా వస్తున్నదని ఎంఐఎం నిర్మల్ అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ అలీ పేర్కొన్నారు. శాంతి కమిటీ సమావేశం సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతుండగా ఆ వాటికి సరైన బదులు ఇవ్వకుండా జిల్లా ఎస్పీ బెదిరించినట్లే మాట్లాడారని పేర్కొన్నారు. ఆమె తీరును నిరసిస సమావేశంను బహిష్కరించామని తెలిపారు.

Comments

G
Loading comments...