Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా డాక్టర్స్ సెల్ జనరల్ సెక్రెటరీగా పవన్ కుమార్

Follow Udayam on Google
sreekanth patel Aug 27, 2026 9:42 AM మహబూబ్‌నగర్General
జిల్లా డాక్టర్స్ సెల్ జనరల్ సెక్రెటరీగా పవన్ కుమార్ - Udayam
మహబూబ్నగర్ జిల్లా డాక్టర్ సెల్ జనరల్ సెక్రెటరీగా డాక్టర్ పవన్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంలో నియామక పత్రాన్ని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస రెడ్డి అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. డాక్టర్ సెల్ నుబలోపేతం చేస్తూ, వైద్యుల సమస్యల పరిష్కారంతోపాటు, ప్రజా వైద్యం, సేవా కార్యక్రమాల్లో ఉండాలన్నారు.

Comments

G
Loading comments...