వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ ములుగుజిల్లా లేబర్ సెల్ కన్వీనర్‌గా అజ్మీరా రతన్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర లేబర్ సెల్ కన్వీనర్ అందెశ్రీనివాస్ నియామకపత్రం బుధవారం అందజేశారు.
కార్మికుల సమస్యల పరిష్కారంతో పాటు కేంద్ర సంక్షేమ పథకాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి కార్మికుడికి ప్రయోజనాలు అందేలా కృషిచేస్తానని రతన్ తెలిపారు.
Comments
Loading comments...

