వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలో CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ , ఎస్పీ మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
శాంతిభద్రతలు, మహిళల భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణ, నేరాల నియంత్రణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

