వార్తలకు తిరిగి వెళ్లండి

అడవిదేవులపల్లి మండలం జిలకరకుంట తండాలో రెండో దశ SIRలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు తమ గుర్తింపు పత్రాలను MROకు సమర్పించారు. MRO పత్రాలను స్వయంగా స్వీకరించి పరిశీలించారు.
అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో BLOలు, గ్రామ పెద్దలు, తండావాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

