Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జికె ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మక జిల్లా స్థాయి మెరిట్ అవార్డు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 15, 2026 5:25 PM విశాఖపట్నంGeneral
జికె ఫౌండేషన్‌కు ప్రతిష్టాత్మక జిల్లా స్థాయి మెరిట్ అవార్డు - Udayam
​విశాఖ సామాజిక సేవా రంగంలో విశేష సేవలు అందిస్తున్న జికె ఫౌండేషన్ ప్రతిష్టాత్మక మెరిట్ అవార్డును దక్కించుకుంది. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ విభాగంలో ఈ పురస్కారాన్ని అందజేశారు. ​ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జికె ఫౌండేషన్ ఛైర్మన్, డాక్టర్ గోపి కృష్ణ ఈ అవార్డును అందుకున్నారు.

Comments

G
Loading comments...