Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో జారీ కాకపోతే అభివృద్ధి పోయే ప్రమాదం

Follow Udayam on Google
p.g.murthy Aug 26, 2026 9:33 AM మంచిర్యాలGeneral
జీవో జారీ కాకపోతే అభివృద్ధి పోయే ప్రమాదం - Udayam
కేంద్ర ప్రభుత్వం ఇసుక జీవోను జారీ చేయకపోతే మండల అభివృద్ధి నిలిచిపోయినట్టేనని జన్నారం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జన్నారం కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఉండటంతో 9 కిలోమీటర్ల పరిధిలో ఇసుక సేకరణపై నిషేధం ఉంది. ఇందిరమ్మ ఇళ్లు, రోడ్లు, తదితర వాటి నిర్మాణం పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అటవీశాఖ అధికారులు చెబుతున్నా సంవత్సర కాలంగా జీవో జారీ కాకపోవడంతో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...