Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 97 రద్దు కోరుతూ నాగార్జునసాగర్‌లో ధర్నా

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:52 PM నల్గొండGeneral
జీవో 97 రద్దు కోరుతూ నాగార్జునసాగర్‌లో ధర్నా - Udayam
నాగార్జునసాగర్‌లో పాలిటెక్నిక్‌ విద్యార్థులతో కలిసి మాజీ ఎమ్మెల్యే నోముల భగత్‌, బీఆర్ఎస్‌ నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ధర్నా చేశారు. జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పాలిటెక్నిక్‌ విద్యను యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం నిలిపివేయాలని కోరారు. ఈసెట్‌ ద్వారా బీటెక్‌ రెండో సంవత్సరంలో చేరే విద్యార్థుల భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...