Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీవో 641 రద్దుకై సిద్ధాపూర్‌లో దీక్ష

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 12:46 PM రంగారెడ్డి General
జీవో 641 రద్దుకై సిద్ధాపూర్‌లో దీక్ష - Udayam
డంపింగ్ యార్డు ఏర్పాటుకు తెచ్చిన జీవో 641ను రద్దు చేయాలని కోరుతూ సిద్ధాపూర్ జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరింది. దీక్షా శిబిరానికి మహిళలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. నేల, నీరు, పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నామని జేఏసీ నేతలు ఒడ్డె బాలయ్య, బిచ్యా నాయక్ తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...