వార్తలకు తిరిగి వెళ్లండి

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు మల్కాపురం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థినులకు హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (HSL)లో విద్యా పర్యటన లొ
జీవీఎంసీ అదనపు కమిషనర్ పర్యవేక్షణలో, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పర్యటనలో HSL అధికారులు సంస్థ చరిత్ర, నౌకా నిర్మాణం, మరమ్మతులు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను విద్యార్థినులకు వివరించారు.
Comments
Loading comments...

