Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీతాల కోసం స్కావెంజర్స్ విధుల బంద్

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 12:49 PM ములుగు General
జీతాల కోసం స్కావెంజర్స్ విధుల బంద్ - Udayam
ములుగు జిల్లాలోని 327 ఎంపీపీఎస్‌, జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలల్లో పనిచేస్తున్న స్కావెంజర్స్‌ నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉండటంతో ఈ నెల 6, 7 తేదీల్లో విధులకు హాజరుకావడం లేదని అసోసియేషన్‌ ప్రకటించింది. జీతాల చెల్లింపుపై హెచ్‌ఎంలు, ఏఏపీసీ ఛైర్మన్లకు లేఖలు అందించారు. జీతాలు విడుదల చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని అసోసియేషన్‌ నాయకులు తెలిపారు. సమస్యను పరిష్కరించి బకాయి జీతాలు చెల్లించాలని కోరారు.

Comments

G
Loading comments...