వార్తలకు తిరిగి వెళ్లండి

జీకేవీధి మండలం లంకపాకలు సమీప అడవిలో గురువారం ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. నర్సీపట్నం నుంచి గుమ్మిరేవులకు బయలుదేరిన బస్సు ఉదయం 7 గంటల సమయంలో కొత్తపల్లి–లంకపాకల మధ్య అడవిలో నిలిచిపోయింది.
బస్సు వెనుకభాగం కిందకి అతుక్కుపోవడంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, అప్పటి నుంచి వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Comments
Loading comments...

