Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీజీ కళాశాల ఎన్‌సీసీ సెలక్షన్స్‌లో 55 మంది క్యాడెట్లు ఎంపిక

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 9:27 PM నిజామాబాద్General
జీజీ కళాశాల ఎన్‌సీసీ సెలక్షన్స్‌లో 55 మంది క్యాడెట్లు ఎంపిక - Udayam
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఎన్‌సీసీ సెలక్షన్స్‌లో 140 మంది విద్యార్థులు పాల్గొనగా, పరుగు, ఎత్తు, మెడికల్, రాత పరీక్షల అనంతరం 55 మంది క్యాడెట్లు ఎంపికయ్యారు. వీరిలో ఎస్‌డీ 41, ఎస్‌డబ్ల్యూ 14 మంది ఉన్నారు. ఎంపికైన క్యాడెట్లను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి, అధ్యాపకులు అభినందించారు.

Comments

G
Loading comments...