Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీహెచ్ఎంసీ విభజనపై అక్బరుద్దీన్ ప్రశ్నలు

Follow Udayam on Google
G,SATHISH Sep 12, 2026 4:04 PM హైదరాబాద్General
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు అసలు కారణమేంటో ప్రభుత్వం చెప్పలేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. ఉన్న జీహెచ్ఎంసీలోనే ఉద్యోగుల కొరత, వేతనాల సమస్యలు ఉన్నాయని అన్నారు. కొత్తగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే అవసరమైన ఉద్యోగులను ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. ఉద్యోగుల నియామకం, వేతనాల భారం ఎలా భరిస్తారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...