వార్తలకు తిరిగి వెళ్లండి

గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాల్వ సురేష్ యాదవ్ ఎన్నికయ్యారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చెంగిచర్లలో నిర్వహించిన రాష్ట్ర మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకులు కిల్లే గోపాల్, ఉడుత రవీందర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

