Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జీడికల్‌ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి

Follow Udayam on Google
sanjay Sep 22, 2026 2:48 PM జాతీయంGeneral
జీడికల్‌ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలి - Udayam
జీడికల్‌ వీరాచల రామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆలయ ప్రాంగణంలో అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్‌, వైద్యం, భద్రతా వసతులు కల్పించాలని సూచించారు. అభివృద్ధి పనులను జాతరలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం 31 మంది సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులకు రూ.13.61 లక్షల చెక్కులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...