వార్తలకు తిరిగి వెళ్లండి

జీడీనెల్లూరు నియోజకవర్గంలో ZPTC, MPP పదవులకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జీడీనెల్లూరు ZPTC ఎస్సీ మహిళ, MPP జనరల్గా కేటాయించారు. పాలసముద్రం ZPTC జనరల్ మహిళ, MPP ఎస్సీ మహిళగా నిర్ణయించారు.
ఎస్ఆర్ పురం ZPTC ఎస్సీ మహిళ, MPP జనరల్ మహిళగా, కార్వేటినగరం ZPTC జనరల్, MPP ఎస్సీ మహిళగా ఖరారయ్యాయి. వెదురుకుప్పం, పెనుమూరు ZPTC జనరల్ మహిళగా కేటాయించారు.
Comments
Loading comments...

