వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ అనంతరం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. 140 గ్రామ పంచాయతీల్లో మొత్తం 2,06,736 మంది ఓటర్లు ఉండగా, మహిళలు 1,04,165, పురుషులు 1,02,565, ఇతరులు ఆరుగురు ఉన్నారు.
సామాజిక వర్గాల వారీగా ఎస్సీలు 69,884, బీసీలు 54,027, ఓసీలు 77,983, ఎస్టీలు 4,842 మంది ఉన్నారు.
Comments
Loading comments...

