Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

Follow Udayam on Google
Anuroop Sep 22, 2026 3:17 PM చిత్తూరుGeneral
 విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి - Udayam
జీడీ నెల్లూరు మండలం పద్మాపురం గ్రామానికి చెందిన జి. వాసు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఉదయం పశువులకు మేత వేసేందుకు షెడ్డు వద్దకు వెళ్లిన ఆయన, తెగిపడిన విద్యుత్ తీగను ప్రమాదవశాత్తు తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు. జీడీ నెల్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...