వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నగరంలో ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన భారీ కట్టడాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉక్కుపాదం మోపింది. సోమాజిగూడ రాజ్‌భవన్ రోడ్డులో పార్క్ హోటల్ సమీపంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్మించిన ఒక భారీ మల్టీ-స్టోరీడ్ గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్ట్‌కు జీహెచ్ఎంసీ అధికారులు గట్టి షాక్ ఇచ్చారునిబంధనలను ఉల్లంఘించి, ఎఫ్‌టీఎల్ పరిధిలో ఈ 17 అంతస్తుల నివాస సముదాయాన్ని నిర్మించినట్లు తేలడంతో.. సదరు బిల్డింగ్ పర్మిషన్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ కార్పొరేషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Comments
Loading comments...

