Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జి.అగ్రహారంలో అధ్వాన్నంగా రోడ్డు

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 3:25 PM విజయనగరంGeneral
జి.అగ్రహారంలో అధ్వాన్నంగా రోడ్డు - Udayam
చీపురుపల్లి మేజర్ పంచాయతీ జి.అగ్రహారం మెట్టకాలనీ రోడ్డుపై వర్షాలకు రాళ్లు, పిక్కలు తేలిపోయాయి. 6 ఏళ్లు దాటుతున్నా రోడ్డు మంజూరు చేయలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే మరమ్మతులు చేయాలని లేదా కొత్త రోడ్డు మంజూరు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...