Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ రోడ్డు ప్రమాదంపై మంత్రి దామోదర దిగ్భ్రాంతి

Follow Udayam on Google
బాలాజీ Aug 12, 2026 10:21 AM సంగారెడ్డిGeneral
జహీరాబాద్ రోడ్డు ప్రమాదంపై మంత్రి దామోదర దిగ్భ్రాంతి - Udayam
సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, సంగారెడ్డి డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...