Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరుద్యోగులకు జార్ఖండ్ ప్రభుత్వం వరం

వైష్ణవి శర్మ Jun 29, 2026 10:22 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago
నిరుద్యోగులకు జార్ఖండ్ ప్రభుత్వం వరం - Udayam Digital
రాష్ట్రంలోని ఖాళీల భర్తీపై జార్ఖండ్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఖేల్ గావ్‌లోని తానా భగత్ ఇండోర్ స్టేడియంలో కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వయంగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 1042 మంది నూతన అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఆయన తన చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...