వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పౌరసత్వం లేని ఝాన్సీ రెడ్డికి పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఎలా ఇస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. పాలకుర్తిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కంటే ఆమె అత్త ఝాన్సీ రెడ్డి పెత్తనమే ఎక్కువగా ఉందని ఆరోపించారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన తమను పక్కన పెట్టారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఝాన్సీ రెడ్డి వైఖరి మారకపోతే పాలకుర్తి నుంచే పార్టీ పతనం ప్రారంభమవుతుందని అధిష్ఠానాన్ని హెచ్చరించారు.
Comments
Loading comments...

