వార్తలకు తిరిగి వెళ్లండి

చట్టం అందరికీ ఒకేలా ఉండాలని, టీడీపీకి ఒకలా వైసీపీకి మరోలా ఉంటుందా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.ఏఐ (AI) ద్వారా జగన్‌పై పెడుతున్న పోస్టింగులను ఖండిస్తూ మంగళవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
తమపై టీడీపీ నాయకులు ఇచ్చే ఫిర్యాదులపై చూపే శ్రద్ధ, తాము ఇచ్చే ఫిర్యాదులపై పోలీసులు చూపడం లేదని మీడియా ముందు ఈ సందర్భంగా విమర్శించారు.
Comments
Loading comments...

