వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ బుధవారం తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితులను జగన్‌కు వివరించినట్లు సమాచారం.
వైసీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై దాడులు జరుగుతున్నాయని చెప్పినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
Comments
Loading comments...

