వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం జగన్నాథపురం గ్రామంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు గురువారం పల్లె పండుగ-3.0 నిర్వహించారు.
రూ.79 లక్షల విలువైన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సైడ్‌వాల్స్, సిమెంట్ రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మాజీ సర్పంచ్, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు పుక్కళ్ల శ్రీనివాసరావు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

