Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్నాధపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్

Follow Udayam on Google
B. Rajesh Oct 03, 2026 10:55 AM విజయనగరంGeneral
జగన్నాధపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ - Udayam
బొబ్బిలి మండలం జగన్నాధపురంలో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పట్టణ సీఐ కె.నారాయణరావు, ఎస్ఐలు కొండలరావు, లోవరాజు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి సోదాలు చేశారు. గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నివారణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. వాహనాలను తనిఖీ చేసి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. గంజాయి జోలికి వెళ్లవద్దని యువతను కోరారు.

Comments

G
Loading comments...