Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం

Follow Udayam on Google
H M G H Q Aug 25, 2026 7:57 PM కర్నూలుGeneral
జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం - Udayam
తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలు కంగాటి శ్రీదేవమ్మ, కాటసాని రాంభూపాల్ రెడ్డి, బాలనాగిరెడ్డి, దారా సుధీర్, ఎర్రకోట రాజీవ్ రెడ్డి, నైరుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతం, రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం శ్రీదేవమ్మ జగన్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...